- Advertisement -
నవతెలంగాణ -భువనగిరి కలెక్టరేట్
భారతదేశ మాజీ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ఎదురుగా ఉన్న విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
- Advertisement -