Monday, December 8, 2025
E-PAPER
Homeఆటలుఆస్ట్రేలియాకు బిగ్ షాక్..

ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నవంబర్ 21 నుంచి ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న యాషెస్ 2025-26 సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆటగాడు ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా పెర్త్ వేదికగా జరిగే మొదటి టెస్టుకు దూరమవుతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. దీంతో మొదటి టెస్టుకు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే డిసెంబర్ 4 నుంచి గ‌బ్బాలో జరిగే రెండో టెస్టుకు అతను అందుబాటులోకి వస్తాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -