Wednesday, November 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగ్రూపు-2 అభ్యర్థులకు బిగ్ షాక్..పరీక్షను రద్దు చేసిన హైకోర్టు

గ్రూపు-2 అభ్యర్థులకు బిగ్ షాక్..పరీక్షను రద్దు చేసిన హైకోర్టు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : 2015 గ్రూపు-2 నోటిఫికేషన్ పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2015లో గ్రూపు-2 ఓఎమ్‌ఆర్ షీట్ ట్యాంపరింగ్‌ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. 2019లో ఇచ్చిన సెలక్షన్‌ లిస్ట్‌ను రద్దు చేసింది. ఓఎమ్ఆర్ షీట్‌ను రీవాల్యూయేషన్ చేసి మళ్లీ సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలని ఆదేశించింది. 8 వారాల్లో తుది లిస్ట్‌ను ప్రకటించాలని టీజీపీఎస్సీకి డెడ్‌లైన్ విధించింది. అంతేకాదు.. టీజీపీఎస్సీ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందని.. పరిధి దాటి వ్యవహరించిందని మండిపడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -