- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. శనివారం ఉదయం కూకట్‌పల్లిలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవిని.. పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. ఇన్నేళ్లూ కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ను రన్ చేసినట్లు నిర్ధారించారు.
- Advertisement -



