నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. ఈ కౌంటింగ్ లో సీపీఐ(ఎంఎల్)(ఎల్) అభ్యర్థులు 7 చోట్ల అధిక్యంలో ఉన్నారు. దరౌండా నియోజకవర్గంలో 781 ఓట్ల ఆధిక్యంలో అమర్నాథ్ యాదవ్ ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కర్నీజత్ సింగ్ రెండో స్థానంలో ఉన్నారు.
అర్రా నియోజకవర్గంలో ఖుయముద్దీన్ అన్సారీ సమీప బీజేపీ అభ్యర్థి సంజయ్ సింగ్‌పై 4445 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
సందీప్ సౌరవ్ పాలిగంజ్ నియోజకవర్గంలో 4847 ఆధిక్యంలో ఉన్నారు.
ఘోసీ నియోజకవర్గంలో 6205 ఓట్ల ఆధిక్యంలో రాంచాలి సింగ్ యాదవ్ ఉన్నారు.
1318 ఓట్ల అధిక్యంలో మహానంద్ సింగ్ అర్వాల్ నియోజకవర్గం
కరాకట్ లో 3059 ఓట్ల అధిక్యంలో అరుణ్ సింగ్
డుమ్రాన్ లో 2714 ఓట్ల అధిక్యంలో అజిత్ కుమార్ సింగ్ అధిక్యంలో ఉన్నారు.
మరోవైపు సీపీఐ(ఎం) కూడా రెండు చోట్ల అధిక్యంలో కొనసాగుతోంది. హయాగట్‌లో శ్యామ్ భారతి, బిభూతిపూర్‌లో అజయ్ కుమార్ ఆధిక్యంలో ఉన్నారు.
Bihar Election Results 2025 : ఏడు చోట్ల ఆధిక్యంలో సీపీఐ(ఎంఎల్)(ఎల్)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



