నవతెలంగాణ – శంకరపట్నం
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం శంకరపట్నం మండల కేంద్రంలో బీజేపీ మండల ఆధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ యాత్రలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య, జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డితో పాటు బీజేపీ నాయకులు జంగ జైపాల్, దాసారపు నరేందర్, కొయ్యడ అశోక్, రాసమల్ల శ్రీనివాస్, కనకం సాగర్, బిజిలి సారయ్య, మందాడి జగ్గారెడ్డి, అంతం రాజిరెడ్డి, పెసరి వీరార్జున్, దాసరి సంపత్, నిమ్మశెట్టి సంపత్ రావు, గూళ్ళ రాజు, బొజ్జ సాయి ప్రకాష్, తోట అనిల్, అరవింద్, కొమ్ము సాగర్, కనకం కూమర్, వీరయ్య, పావురాల రమేష్, బిజెపి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బీజేపీ హర్ ఘర్ తిరంగా యాత్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES