- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని పలు గ్రామాల్లో ఈ నెల 11న జరిగే స్థానిక ఎన్నికల్లో ఓటు వేయడానికి గ్రామాల్లోని ఓటర్లకు బిఎల్ఓ ఓటర్ షిప్ ను పంచుతున్నట్టు తెలిపారు. వారు గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ఓటర్స్ స్లిపులు పంపిస్తున్నారు. మండలం లోని పద్మాజి వాడి గ్రామంలో చౌకి కృష్ణవేణి ఓటర్లకు ఓటరు స్లిప్పులు పంచుతున్నారు.
- Advertisement -


