Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంపడవ బోల్తా.. 31 మంది మృతి

పడవ బోల్తా.. 31 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నైజీరియాలోని నైజర్ రాష్ట్రంలోని పడవ బోల్తా పడి 31 మంది మరణించారు. 50 మందిని కాపాడినట్లు ఆ దేశ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ అధికారి హుస్సేని ఇసా తెలిపారు. ప్రమాద సమయంలో పడవలో 90 మంది ఉన్నట్లు చెప్పారు. సామర్ధ్యానికి మించి ప్రయాణికులతో పడవ వెళ్లడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన నదిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad