- Advertisement -
నవతెలంగాణ-అక్కన్నపేట: అక్కన్నపేట మండలం మోత్కులపల్లి గ్రామ వాగులో కొట్టుకుపోయిన యువ దంపతులు ప్రణయ్, కల్పన మృతదేహాలు లభ్యమయ్యాయి. బుధవారం గల్లంతయిన వీరి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. యువ దంపతులు మరణించారని తెలియడంతో వారి కుటుంబం, గ్రామంలో విషాద ఛాయాలలుముకున్నాయి.
- Advertisement -

 
                                    