Saturday, January 10, 2026
E-PAPER
Homeజాతీయంగవర్నర్ కు బాంబు బెదిరింపు ఈమెయిల్

గవర్నర్ కు బాంబు బెదిరింపు ఈమెయిల్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్‌కు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు ఈమెయిల్ పంపారు. ఈమెయిల్‌లో గవర్నర్‌ను చంపేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో గవర్నర్ భద్రతను కట్టుదిట్టం చేసినట్లు లోక్‌భవన్‌ అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -