Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు బాంబు బెదిరింపు

ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు బాంబు బెదిరింపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్రలోని ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. రాష్ట్రంలోకి 14 మంది ఉగ్రవాదులు ప్రవేశించారంటూ అందులో పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో 34 మానవ బాంబు దాడులు జరుపుతారని హెచ్చరించారు. 400 కిలోల RDX తరలించినట్లు తెలిపారు. ఈ ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోని ‘లష్కర్ ఏ జిహాదీ’కి చెందిన వారని సమాచారం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad