Sunday, July 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆందోల్ మైసమ్మలో ప్రారంభమైన బోనాలు

ఆందోల్ మైసమ్మలో ప్రారంభమైన బోనాలు

- Advertisement -

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానం మల్కాపురం  బోనాల ఉత్సవం శనివారం మొదటి రోజు అఖండ దీపారాధన, పుట్ట మన్ను తెచ్చు కార్యక్రమం కార్యనిర్వహణాధికారి ఎస్. మోహన్ బాబు చైర్మన్ చిలుకూరి మల్లారెడ్డి  చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు బుర్ర స్వామి, అత్తాపురం అంజిరెడ్డి,చిట్టంపల్లి జంగయ్య , కంచర్ల ప్రవీణ్ రెడ్డి,సోమ రాఘవేందర్ రెడ్డి, ఎలవర్తి రవీందర్, గుండ్ల అశోక్, ఎల్లంకి రమేష్ చారి, సంగం యాదమ్మ మల్లేష్, ఫకీరు గణేష్ రెడ్డి,చేపూరి మహేష్, ఈడుదుల లింగస్వామి, పబ్బు కిరణ్ గౌడ్ ఆలయ అర్చకుడు శివప్రసాద్ శర్మ సిబ్బంది ఏ. సత్తిరెడ్డి భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -