Thursday, November 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలులిఫ్ట్​లో ఇరుక్కుని బాలుడు మృతి

లిఫ్ట్​లో ఇరుక్కుని బాలుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడలో విషాదం చోటుచేసుకుంది. కీర్తి అపార్ట్​మెంట్స్​లో నివాసం ఉంటున్న ఐశ్వర్య – నర్సినాయుడు దంపతుల ఐదేళ్ల కుమారుడు హర్షవర్ధన్ లిఫ్ట్​ వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రిల్స్​ మధ్యలో ఇరుక్కున్నాడు. లిఫ్ట్​ ఐదో అంతస్తు నుంచి నాలుగో అంతస్తు వరకు వెళ్లి ఆగడంతో అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని అపార్ట్​మెంట్​ వాసులు గుర్తించి బయటకు తీశారు. సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -