Wednesday, January 7, 2026
E-PAPER
Homeనిజామాబాద్తల్లిపాలే బిడ్డ‌కు మేలు

తల్లిపాలే బిడ్డ‌కు మేలు

- Advertisement -

నవతెలంగాణ-మోపాల్‌: మండలంలోని కులాస్పూర్ గ్రామంలో గల అంగన్వాడి సెంటర్‌లో సోమవారం ఉయ్యాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ జనార్దన్ రెడ్డి,సూపర్వైజర్ హాజ‌రైయ్యారు. చిన్నపిల్లలకి తల్లిపాలే పట్టాలని డబ్బా పాలకు దూరంగా ఉంచాలని, బాలింత తల్లులు కూడా మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రజిత,సుమలత,విజయ,సరోజా,సుజాత,సాయి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -