Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుహరీష్ రావుకు రాఖీ కట్టిన బీఆర్ఎస్ బాలు నాయక్ దంపతులు..

హరీష్ రావుకు రాఖీ కట్టిన బీఆర్ఎస్ బాలు నాయక్ దంపతులు..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామస్థాయి యువ నాయకుడు బాలు నాయక్ దంపతులు మాజీ మంత్రి హరీష్ రావు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సిద్దిపేటకు హరీష్ రావు దగ్గరికి వెళ్లిన యువ నాయకుడు దంపతులు కలిసి హరీష్ రావుకు రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా యువ నాయకుడు మాట్లాడుతూ.. హరీష్ అన్న అంటే మాకు ఎంతో ప్రేమ, చిత్తశుద్ధి ఉందన్నారు. మాటకు కట్టుబడి ఉన్న నాయకులలో ఆయన ఒకరుగా నిలిచారని అన్నారు. చెప్పిందే చేసి చూపెట్టడం మాజీ మంత్రి హరీష్ అన్న నైజాం అని తెలిపారు. ఆయనను మా సొంత అన్నగా భావించామని, అందుకే రాఖీ కట్టడానికి ఆయన ఇంటికి వెళ్ళామని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img