Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ నియోజకవర్గంలో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్

జుక్కల్ నియోజకవర్గంలో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్

- Advertisement -

ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
నవతెలంగాణ – జుక్కల్

కాంగ్రెస్ పనితీరు మెచ్చి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద గుల్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -