- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్ : నాగిరెడ్డిపేట్ నూతన ఎస్సైగా భాద్యతలు తీసుకున్న భార్గవ్ గౌడ్ ను తాజా మాజీ జెడ్పీటీసీ ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య, నాయకులతో కలిసి శాలువా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, మైనార్టీ అధ్యక్షుడు ఫరీద్, నాయకులు వంశీ గౌడ్, శ్రీనివాస్, బాబురావు, కాంత్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, లక్ష్మీకాంతం మంగళి యాదగిరి, దాసరి సాయిలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -