- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : మండలంలోని చిన్నతుండ్ల గ్రామ పంచాయితీ పరిధిలో ఐలి రాకేష్, ఐలి బాపు తోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గడ్డం క్రాంతి ఆధ్వర్యంలో చేరారు.ప్రభుత్వం, రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షణీతులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా తెలిపారు.
- Advertisement -



