Saturday, December 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి 
వనపర్తి మండలం కాశీం నగర్ నాగమ్మ తండా, నాగమ్మ తండాలకు ఎర్రగట్టు తండాలకు చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి రెడ్డి కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ అని కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. నాగమ్మ తండకు చెందిన మూడవత్ భాగ్యమ్మ, తోపాటు పలువురు యువకులు చేరారు. ఎర్రగట్టు తండాకు చెందిన 40 మంది బి.ఆర్.ఎస్ నాయకులు ఎం గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ  కండువాలను కపి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేవల్లి రాములు, గ్రామ అధ్యక్షుడు బాలు నాయక్, శేఖర్, మార్కెట్ డైరెక్టర్ గోపాల్ నాయక్, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు రంగదాసు, కురుమూర్తి ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాజు మల్లేష్ బాబు వెంకటేష్ యాదగిరి తిరుపతి శంకర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -