Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం...

బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం…

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు
ఆత్మకూరు పట్టణంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాలేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కాలేశ్వరం నివేదిక సిబిఐకి నివేదించడం తగదని పేర్కొన్నారు. ఎవరు ఎన్నికులు చేసినా కేసీఆర్ కడిగిన ముత్యములా బయటికి వస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad