Thursday, December 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం

రేపు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ 
మండల కేంద్రంలో కె ఆర్ కె ఫంక్షన్ హాల్లో రేపు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు బిఆర్ఎస్ యువ నాయకులు చింతపల్లి చండీశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు, కల్వకుర్తి మున్సిపల్ మాజీ చైర్మన్,సత్యం వస్తున్నట్లు వారు తెలిపారు. మండలంలోని బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -