Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 

బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పపిణీ చేశారు అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ లో  పేషంట్లకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరంపల్లి పరశురామ్, అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్ రెడ్డి, కొంకటి రవి, చంద శ్రీను, వికాస్ యాదవ్, లక్ష్మణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -