- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మల్కాజిగిరిలోని జవహర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. సాకేత్ కాలనీ ఫోస్టర్ స్కూల్ సమీపంలో బైక్‌పై వెళ్తున్న రియల్టర్ రత్నాన్ని దుండగులు వెంబడించారు. కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



