Monday, November 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబస్సు ప్రమాదం.. సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

బస్సు ప్రమాదం.. సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో మీర్జాగూడ వద్ద జరగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. అయితే, జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సెక్రటేరియట్‌లో ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ప్రమాద వివరాలను బాధిత కుటుంబాలకు తెలియజేసేందుకు, అధికారులతో కో-ఆర్డినేషన్‌కు AS: 9912919545, SO: 9440854433 నంబర్లను సంప్రదించాలని కంట్రోల్ రూమ్ సిబ్బంది కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -