నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా,నాగార్జునసాగర్ నియోజకవర్గంపెద్ధవూర మండలం,శిరసనగండ్ల గ్రామ వార్డు మెంబర్ డోరేపల్లి నరేష్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై వారి పుత్రిక హవిల పుట్టిన రోజు మహోత్సవ వేడుకల్లో బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న ఆదివారం పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈసందర్బంగా డోరేపల్లి నరేష్ దంపతులను శాలువాతోబుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్నను ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవెల్లి దిలీప్ కుమార్ రెడ్డి, అనుముల మండలం మాజీ వైస్ యంపిపి తిరుమలనాథ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,శిరసనగండ్ల ఉప సర్పంచ్ శివలింగాచారి, సీనియర్ నాయకులు గోవింద్ రెడ్డి, శ్రీను,శంకర్,ఫాస్టర్శ్రీరాంపల్లి ఉప సర్పంచ్ గజ్జల శివారెడ్డి,గజ్జల నాగార్జున రెడ్డి,కోడుమూరు వెంకటరెడ్డి,బుసిరెడ్డి మట్టా రెడ్డి,కున్ రెడ్డి సంతోష్ రెడ్డి, నితిన్ మరియు శిరసనగండ్ల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
చిన్నారిని ఆశీర్వదించిన బుసిరెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



