Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీ దుర్గ శిఖర ప్రతిష్టా మహోత్సవానికి హాజరై బుసిరెడ్డి పాండన్న

శ్రీ దుర్గ శిఖర ప్రతిష్టా మహోత్సవానికి హాజరై బుసిరెడ్డి పాండన్న

- Advertisement -


నవతెలంగాణ-పెద్దవూర: నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం ఊట్కూరు గ్రామ ఆలయ దాత మేరెడ్డి రమాదేవి – సత్యనారాయణ రెడ్డి ఆహ్వానం మేరకు శనివారం శ్రీ దుర్గ శిఖర ప్రతిష్టా మహోత్సవ వేడుకల్లో బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవెల్లి దిలీప్ కుమార్ రెడ్డి, అనుముల మండలం మాజీ వైస్ యంపిపి తిరుమలనాథ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి, నందికొండవారి గూడెం మాజీ జెడ్పీటీసి రామేశ్వరి-మట్టారెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణయ్య, మాజీ సర్పంచ్ విజయ్, మేరెడ్డి రాహుల్ రెడ్డి,మాజీ పి.ఎ.సియస్ డైరెక్టర్ కేశబోయిన జానయ్య గౌడ్ స్వామి, బత్తిన సతీష్, నర్సింగ్,అజయ్,బత్తిని గిరి, ఉపేందర్, రమేష్,జీవన్,చామల సురేందర్ రెడ్డి,కోడుమూరు వెంకటరెడ్డి,ఆంజనేయులు, రమేష్ చారి, గజ్జల శివారెడ్డి, గజ్జల నాగార్జున రెడ్డి, ఇస్రం లింగస్వామి, షేక్ అబ్దుల్ కరీం మరియు ఊట్కూరు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -