నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంఉషా గార్డెన్స్ ఫంక్షన్ హాల్,తేలకంటి గూడెం,నల్గొండ నందు తిరుమలగిరి సాగర్ మండల వాస్తవ్యులు అయినటువంటి నాగెండ్ల రేణుక- వెంకటరెడ్డిఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా గురువారం హాజరై వధూవరులు సుచరిత – సాయికుమార్ రెడ్డి లబుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి,నెల్లికల్ తాజా మాజీ సర్పంచ్ పమ్మి జనార్ధన్ రెడ్డి,అనుముల మండలం మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,మాజీ సొసైటీ కోఆపరేటివ్ నాగెండ్ల కృష్ణారెడ్డి,కున్ రెడ్డి కృష్ణా రెడ్డి,గోవింద్ రెడ్డి,సురభి రాంబాబు,సత్యనారాయణ,నితిన్,షేక్ అబ్దుల్ కరీం మరియు తిరుమలగిరి సాగర్ మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన బుసిరెడ్డి పాండన్న
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES