నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం,చలకుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని పడమటి పూలగూడెం గ్రామానికి చెందిన పూల పెద్ద సైదయ్య మృతి చెందారు. శుక్రవారం భౌతిక దేహాన్ని పూలమాలతో బుసిరెడ్డి ఫౌండేషన్ పాండన్నా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవెల్లి దిలీప్ కుమార్ రెడ్డి, అనుముల మండలం మాజీ వైస్ యంపిపి తిరుమలనాథ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి, చలకుర్తి సర్పంచ్ సల్లా అంజిరెడ్డి, శ్రీరాంపల్లి ఉప సర్పంచ్ గజ్జల శివారెడ్డి, వార్డు మెంబర్ రమేష్ చారి,చామల మధుసూదన్ రెడ్డి, గజ్జల నాగార్జున రెడ్డి, ఇస్రం లింగస్వామి, రైడర్ ధనుష్, బిపిఆర్ వైడిఆర్ అధ్యక్షుడు గడ్డం సజ్జన్ మరియు పూలగూడెం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన బుసిరెడ్డి పాండన్న
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



