- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 4న (సోమవారం) క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులంతా హాజరుకానున్నారు. వివిధ శాఖలకు చెందిన చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఈ భేటీలో మంత్రివర్గం బీసీ రిజర్వేషన్ బిల్లు, స్థానిక సంస్థల ఎన్నికలు మొదలైన వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
- Advertisement -