- Advertisement -
సిఫారసు చేయలేదు : విద్యా కమిషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యా కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పదవ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేయాలని సిఫారసు చేయలేదని విద్యా కమిషన్ తెలిపింది. ఈ మేరకు విద్యా కమిషన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎస్సెస్సీ బోర్డును, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్‌ను విలీనం చేయాలనీ, 11వ తరగతికి పబ్లిక్ ఎగ్జామ్ రద్దు చేయాలని మాత్రమే సిఫారసు చేసిందని స్పష్టం చేసింది.
- Advertisement -



