Saturday, November 15, 2025
E-PAPER
Homeక్రైమ్జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం..మద్యం మత్తులో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన యువతి

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం..మద్యం మత్తులో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన యువతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న యువతి గాయపడింది. ప్రమాద సమయంలో ఎయిర్‌ బెలూన్లు ఓపెన్‌ కావడంతో బతికి బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -