Saturday, December 6, 2025
E-PAPER
Homeక్రైమ్కారు బోల్తా.. ఇద్దరి పరిస్థితి విషమం

కారు బోల్తా.. ఇద్దరి పరిస్థితి విషమం

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు  మండల సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం కారు బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు 108 ద్వారా కర్నూల్ కి తరలించారు. కర్నూలు జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన వారగా గుర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -