Wednesday, September 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలువాగులో కొట్టుకుపోయిన కారు.. నలుగురు గల్లంతు

వాగులో కొట్టుకుపోయిన కారు.. నలుగురు గల్లంతు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారీ వర్షాలకు మెదక్ జిల్లా హవేలి ఘన్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. నాగ్‌పూర్ వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. కారులో నలుగురు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో రాత్రి నుంచి కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. పలు చోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలు బంద్ అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -