Sunday, November 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహమ్మదాబాద్ లో పేకాటరాయుళ్ళపై కేసు

మహమ్మదాబాద్ లో పేకాటరాయుళ్ళపై కేసు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని కేంరాజు కల్లాలి గంగమ్మ గుడి ఆవరణలో పేకాట ఆడుతున్న ఆరుగురిని జుక్కల్ ఎస్సై నమ్మదగిన సమాచారం మేరకు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న ఆరుగురి వద్ద రూ.1000, రెండు సెల్ ఫోన్లు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నవీన్ చంద్ర తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -