- Advertisement -
హైదరాబాద్ : ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీ ఇమామి లిమిటెడ్‌కు చెందిన హెయిర్ కేర్ బ్రాండ్ కేశ్ కింగ్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కేశ్ కింగ్ గోల్డ్‌గా మారినట్లు పేర్కొంది. దీనివలన బ్రాండ్‌కు ఒక కొత్త గుర్తింపు లభించనుందని ఇమామి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రీతి ఎ సురేఖ పేర్కొన్నారు. ప్రామాణికత, పని తీరు, శాస్త్రీయ ధృవీకరణ డిమాండ్‌లను ఇది తీరుస్తుందన్నారు. దీనికి నటీ శిల్పాశెట్టి బ్రాండ్ అంబాసీడర్‌గా కొనసాగుతారని పేర్కొన్నారు.
- Advertisement -



