- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నవతెలంగాణ తాడ్వాయి మండల విలేఖరి తమ్మల సమ్మయ్య నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు. అయన మృతి బాధాకరం అని నవతెలంగాణ సీజీయం పి. ప్రభాకర్, ఎడిటర్ రాంపల్లి రమేష్ సంతాపం తెలియాజేశారు. విషాదంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియాజేశారు.
- Advertisement -