Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన అధ్యక్షుడు నిశిత రాజుకు సన్మానం 

ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన అధ్యక్షుడు నిశిత రాజుకు సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని నిషిత కళాశాల ఆధ్వర్యంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నిషిత కళాశాల కోఆర్డినేటర్ ప్రస్తుత చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన అధ్యక్షులు రాజును నిషిత కళాశాల తరఫున శనివారం అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఓం షేక్ , మనోజ్ గెల్డ, చందన్ సింగ్, లీనా, కృష్ణ ప్రసాద్, రఘువీర్, శ్రీనివాస్, తదితర అధ్యాపక బృందం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -