- Advertisement -
నవతెలంగాణ – తొగుట : ఆదివారం సిద్దిపేట బాలాజీ గార్డెన్ లో తొగుట మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ సుతారి లలిత- రమేష్ ల కుమార్తె సుచిత్ర-వినయ్ వివాహా మహోత్సవ వేడుకకు హాజరైన చెరుకు శ్రీనివాస్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఆక్కం స్వామి, నాయకులు చిలివేరి రాంరెడ్డి, నిరంజన్ రెడ్డి, వివిధ పత్రిక మిత్రులు తదితరులు పాల్గొ న్నారు.
- Advertisement -