Thursday, November 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపొలాల్లో నాటు కోళ్లు.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే వదిలారు: పోలీసులు

పొలాల్లో నాటు కోళ్లు.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే వదిలారు: పోలీసులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు పంట పొలాల్లో వందల సంఖ్యలో నాటు కోళ్లను వదిలి వెళ్లిన విషయం తెలిసిందే. స్థానికులంతా ఆ కోళ్లను పట్టుకుని ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆ కోళ్లను తినొద్దని వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు కీలక విషయాలు తెలిపారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే కోళ్ల ఫారం యజమాని కోళ్లను వదిలేసినట్టు పోలీసులు నిర్ధారించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -