Sunday, October 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపాము కాటుతో చిన్నారి మృతి

పాము కాటుతో చిన్నారి మృతి

- Advertisement -


నవతెలంగాణ – చందుర్తి: పాము కాటుతో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డి పల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరలోకి వేలితే.. చేకూట సుమలత-రమేష్ కూతురు వేదాన్షి(18)నెలలు ఇంటి ముందు రాత్రి ఆడుకుంటున్న సమయంలో పాము కాటు వేసింది. దీంతో తల్లిదండ్రులు గమనించి వేములవాడ ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందునట్లుగా బంధువులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -