- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
అంగన్ వాడి కేంద్రాల్లో చిన్నారులకు, బాలింతలకు, గర్భిణీలకు ప్రభుత్వం అందిస్తున్న పోషకారం అందించాలని సర్పంచ్ బండి స్వామి కోరారు. శనివారం మండల కేంద్రమైన తాడిచెర్లలోని అంగన్ వాడి 8వ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పోషకాహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ ఓదెల లక్ష్మీ,ఆయా, చిన్నారులు పాల్గొన్నారు.
- Advertisement -



