- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్: గణేష్ నిమజ్జనోత్సవ సంబరాలు శనివారం రాత్రి అంబరాన్నంటాయి. రోటరీ క్లబ్ అధ్యక్షులు ప్రభుత్వ లెక్చరర్ జక్కుల రాధా కిషన్ కుమారుడు వారి స్నేహితులు కలిసి చేసిన నృత్యాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నవి.
- Advertisement -