Friday, November 14, 2025
E-PAPER
Homeజిల్లాలుజిల్లా పోలీస్ కార్యాలయంలో బాలల దినోత్సవం

జిల్లా పోలీస్ కార్యాలయంలో బాలల దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ కామారెడ్డి

బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రలు చాచా నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాచా నెహ్రూ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -