Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం జాతీయ బాలల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు,ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహించారు. సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వసి నివాళులర్పించారు అనంతరం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బిట్టు శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్, ఉపాధ్యాయులు వై మంజులత,కొండ శ్రీనివాస్, సభావత్ వెంకట్ కుమార్,మీన అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ,తల్లిదండ్రులు జిల్లా శంకర్,నడిమింటి జంగయ్య,అంబాల రమేష్,జిల్లా సురేష్,సంధ్య,వెన్నెల, అశ్విని,రూప,మదార్,జహంగీర్,ప్రకాష్,మహేష్,రమేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -