Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తహశీల్దార్ ను సన్మానించిన సర్పంచ్ మాధవరావు

తహశీల్దార్ ను సన్మానించిన సర్పంచ్ మాధవరావు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల తహశీల్దార్ ఎండి ముజీబ్ కు మండలంలోని చిన్న ఎక్లారా సర్పంచ్ మాధవరావు శనివారం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. నూతన సర్పంచ్ మాధవరావు గ్రామ ప్రజల సమస్యల పట్ల, గ్రామ అభివృద్ధి పట్ల ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -