- Advertisement -
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండలంలోని చిన్న తడగూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ప్రకాష్ సూర్య వంశీ శుక్రవారం తమ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి కరగ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాధవరావు, పటేల్ చిన్న తడుగూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయనతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



