Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తిర్మన్ పల్లి సర్పంచ్ గా చింతల కిషన్ ఘనవిజయం

తిర్మన్ పల్లి సర్పంచ్ గా చింతల కిషన్ ఘనవిజయం

- Advertisement -

నవతెలంగాణ- డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామ సర్పంచ్ గా చింతల కిషన్ ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఏడుగురు సర్పంచ్ కోసం పోటీ పడగా 62 ఓట్ల మెజార్టీతో చింతల కిషన్ గెలుపొందారు హర్షం వ్యక్తం చేస్తూ  పలువురు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -