- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు ఎండి మజార్ పాషా బాబ్లు తండ్రి రిటైడ్ జ్యుడిషియల్ ఎంప్లాయ్ మహమ్మద్ ఖాజా మియా గత 4 రోజుల క్రితం మరణించారు. మంగళవారం వారి ఇంటికి వెళ్లి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -