- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన చిగురుపల్లి సోమయ్య గత వారం రోజుల క్రితం పాంక్రియాస్ ఆపరేషన్ జరుగగా, శనివారం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి సోమయ్య నివాసానికి వెళ్లి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరమర్శించిన వారిలో సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వల్లపు విజయ్,దండబోయిన బాలరాజు యాదవ్, గుదే శ్రీశైలం,దోసపాటి హరీష్ లు ఉన్నారు.
- Advertisement -