Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిసెంబర్ 22న జరిగే క్రిస్మస్ వేడుకలు వాయిదా: తహశీల్దార్

డిసెంబర్ 22న జరిగే క్రిస్మస్ వేడుకలు వాయిదా: తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ఈనెల 22న సోమవారం బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ నియోజకవర్గం ఇస్తాయి నిర్వహించ తలపెట్టిన క్రిస్మస్ వేడుకలు అనివార్య కారణాల వలన వాయిదా పడ్డట్లు మద్నూర్ మండలం తహశీల్దార్ ఎండి ముజీబ్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. క్రిస్మస్ వేడుకలు జరుపబోయే తేదీని మళ్లీ ప్రకటించబడతాయని తహశీల్దార్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -